కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ కు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 10 వ ను కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ ను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వట్టిపల్లి సిద్ది మల్లయ్య, జోగు శ్రీనివాస్, వట్టిపల్లి కార్తీక్, వస్పరి సతీష్, పర్ష నరేష్, వట్టిపల్లి సిద్ధార్థ, ఎర్ర రాజేష్ పాల్గొన్నారు.

Leave a Reply