బిజెపిలో చేరిన కార్పొరేటర్లు

బిజెపిలో చేరిన కార్పొరేటర్లు

.. పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి బండి

కరీంనగర్ ఆంధ్రప్రభ : కరీంనగర్ కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గెలుపొందిన ఒకరు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీ లో చేరారు.

శుక్రవారం రాత్రి ఇద్దరు కార్పొరేటర్లకు కండువా కాపీ పార్టీలోకి ఆహ్వానించారు. 13డివిజన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన తెల్ల లక్ష్మి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 15 డివిజన్ లో పోటీ చేసి విజయం సాధించిన విపల సాయి జ్యోతి లను కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ పై ఎగిరేది కాషాయపు జెండా నేనని తెలియజేశారు.

Leave a Reply