- 27 మంది ఉపాధ్యక్షులు
- 69 మంది ప్రధాన కార్యదర్శులు నియామకం
- ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు చోటు
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈమేరకు కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ నూతన కార్యవర్గం జాబితాను విడుదల చేసింది.
ఈ కార్యవర్గంలో 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు ఎంపికయ్యారు. ఈసారి అన్ని వర్గాలనూ ప్రతినిధులుగా నిలబెట్టే విధంగా పార్టీ హైకమాండ్ సమతుల్యత పాటించింది. మహిళలు, యువజన నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యం లభించింది.
కార్యవర్గంలో ఎంపీ – కె. రఘువీరారెడ్డి, ఐదుగురు ఎమ్మెల్యేలు – నాయిని రాజేందర్ రెడ్డి, డా. చిక్కుడు వంశీకృష్ణ, వెడ్మ బొజ్జు, చ. పర్ణికా రెడ్డి, డా. మట్టా రాగమయి, ఇద్దరు ఎమ్మెల్సీలు – బల్మూర్ వెంకట్, బసవరాజు సారయ్య లకు చోటు దక్కింది.
ఉపాధ్యక్షులు..
- టి. కుమార్ రావు
- కె. రఘువీరారెడ్డి, ఎంపీ
- నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే
- డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎమ్మెల్యే
- బల్మూర్ వెంకట్, ఎమ్మెల్సీ
- బసవరాజు సారయ్య, MLC
- హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
- బండి రమేష్
- కొండ్రు పుష్పలీల
- కోట నీలిమ
- బి. కైలాష్ కుమార్
- నమిండ్ల శ్రీనివాస్
- ఆత్రం సుగుణ
- గాలి అనిల్ కుమార్
- చిట్ల సత్యనారాయణ
- లకవత్ ధన్వంతి
- ఎం. వేణు గౌడ్
- కోటింరెడ్డి వినయ్ రెడ్డి
- కొండేటి మల్లయ్య
- M.A.ఫహీం (సంగారెడ్డి)
- S. సురేష్ కుమార్
- బొంతు రామ్మోహన్
- అఫ్సర్ యూసుఫ్ జాహి
- ఎస్.జగదీశ్వర్ రావు
- నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్
- గుమ్ముల మోహన్ రెడ్డి
- చిన్నపాటల సంగమేశ్వర్
ప్రధాన కార్యదర్శులు
- వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే
- చ. పర్ణికా రెడ్డి, ఎమ్మెల్యే
- డాక్టర్ మట్టా రాగమయి, ఎమ్మెల్యే
- సీహెచ్. రాంభూపాల్
- ఎ. సంజీవ్ ముదిరాజ్ 6. శ్రీమతి. బొజ్జా సంధ్యా రెడ్డి
- మల్లాది రామ్ రెడ్డి
- కుం. అబ్దేశీ సదా లక్ష్మి
- ఎం. బేబీ స్వర్ణ కుమారి
- దారాసింగ్ తాండూరు
- జి. శశికళ యాదవ రెడ్డి
- ప్రొ. కత్తి వెంకట స్వామి
- మహమ్మద్ అబ్దుల్ ఫహీమ్
- సంతోష్ కుమార్ రుద్ర
- దుర్గం భాస్కర్
- మహమ్మద్ ఖాజా ఫకృద్దీన్
- వి.జగదీశ్వర్ గౌడ్
- నరేష్ జాదవ్
- అల్లం భాస్కర్
- డా. గిరిజా షెట్కార్
- కొప్పుల ప్రవీణ్ కుమార్
- ఎ. జంగా రెడ్డి
- కస్భా శ్రీనివాస్ రావు
- దుద్దిళ్ల శ్రీనివాస్
- బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
- చరగాని దయాకర్
- పీసరి మహిపాల్ రెడ్డి
- గజ్జెల కంఠం
- ఏడుపుగంటి సుబ్బారావు
- చకిలం రాజేశ్వరరావు
- ఎర్ల కొమరయ్య
- డా. ఎ. రవిబాబు
- నాగ సీతారాములు
- సానెం శ్రీనివాస్ గౌడ్
- పృధ్వీ చౌదరి వేముల
- అంబడి రాజేశ్వర్
- డి.డి. వెంకట్ రాజ్
- బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- పల్లె శ్రీనివాస్ గౌడ్
- మొహమ్మద్ సబీర్ అలీ
- కట్ల రంగారావు
- పి.శ్రీనివాస్ రెడ్డి
- మధు సత్యనారాయణ గౌడ్
- అనంత కిషన్
- వి.రామారావు గౌడ్
- అచ్యుత్ రమేష్ బాబు
- పెద్దనోళ్ల బాల మురళీ కృష్ణ (చిన్నా)
- ఎం. రాజీవ్ రెడ్డి
- ఆడమ్ రాజ్ దేకపతి
- షమీమ్ అఘా
- ఇ.వి. శ్రీనివాస్ రావు
- మిథున్ రెడ్డి
- అమోగోత్ వెంకటేష్ పవార్
- రాయగిరి కల్పనా యాదవ్
- రాజేష్ కాశిపాక
- రహమత్ హుస్సేన్
- పి. ప్రశన్న కుమార్ శర్మ
- మహమ్మద్ అసదుద్దీన్
- నందిమల్ల యాదయ్య ముదిరాజ్
- దైద రవీందర్
- ఉప్పల శ్రీనివాస్ గుప్త
- గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
- జి. నాగభూషణం
- ఉపేందర్ రెడ్డి
- ధర్మారావు
- నూతి సత్యనారాయణ గౌడ్
- దుర్గా ప్రసాద్
- డా. సి.వెంకట గోవింద్ రావు
- పెండ్లి శ్రీనివాసులు రెడ్డి.