6వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి స్వప్న సోమనర్సయ్య విజయం Sowjanya Anneboina February 13, 2026 మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 6 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గడ్డం స్వప్న సోమనర్సయ్య సమీప ప్రత్యర్థి బి ఆర్ ఎస్ అభ్యర్థి దాసరి తిరుమలేష్ పై 163 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.