8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారం..

8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారపు చివరి రోజైన సోమవారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply