Congress | ముఖ్యనేతలతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

Congress | ముఖ్యనేతలతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

Congress | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు, తాజా పరిణామాలపై సీఎం రేవంత్ నేతలతో చర్చించారు. జూమ్ మీటింగ్ లో ముఖ్య నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a Reply