Congress | ప్రభుత్వ అధికారులపై జగ్గారెడ్డి ఆగ్రహం

Congress | ప్రభుత్వ అధికారులపై జగ్గారెడ్డి ఆగ్రహం

Congress | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ అధికారులపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లు తరలించొద్దన్నారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో పటాన్ చెరు కర్ధమాన్ కు తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడతానని, అప్పటి వరకు కార్యాలయాలను తరలించొద్దన్నారు.

Leave a Reply