Cold | మూడ్రోజులు మరింత చలి

Cold | మూడ్రోజులు మరింత చలి
- సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గే ప్రమాదం
Cold | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తీవ్రమైన చలితో తెలంగాణ ప్రజలు గజగజా వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు(Temperatures) దారుణంగా పడిపోతున్నాయి. మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిటుకు(Single digit) పడిపోవడంతో ప్రజలు చలి తీవ్రతకు తాలలేకపోతున్న పరిస్థితి నెలకొంది.
