సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అభిమాన నాయకుడైన భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరాడి లింబాద్రి(బది), ఇటీవల బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణకు భూమి పూజకు విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కోరాడి లింబాద్రి మాట్లాడుతూ, మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డిని కలవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను.

Leave a Reply