CM Cup | సీఎం కప్ పోటీల్లో….

CM Cup | సీఎం కప్ పోటీల్లో….

CM Cup | ఉట్నూర్, ఆంధ్ర ప్రభ : ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి వాలీబాల్ అండర్ 18 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి ఉట్నూరు మండలం కైవసం చేస్తుందని వాలీబాల్ టీం మేనేజర్లు సాగర్ కోచ్ కోట్నక్ జలపతిరావు తెలిపారు. ఈ సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడల్లో ఉట్నూర్ మండల0 బాలురు మొదటి బహుమతి, గాదిగూడ మండలం రెండవ బహుమతి గెలపొందడం జరిగిందని జరిగిందని వారు తెలిపారు.

ఈ క్రీడలకు ఆదిలాబాద్ డి వై ఎస్ ఓ శ్రీనివాస్, వాలీబాల్ సెక్రటీ పిట్లా రాజేష్, ఎస్ ఓ పార్థ సారథిఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు అభినందించారు. ఈ క్రీడల్లో ఉట్నూర్ మండల్ వాలీబాల్ టీమ్ మేనేజర్ ర్ సాగర్, కోచ్ కొట్నాక్ జల్పాత్ రావు, రాథోడ్ రవీందర్ శాస్త్రి, హేమంత్ జాదవ్, పాల్గొన్నారని వారు తెలిపారు.

Leave a Reply