( ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chief Minister Nara Chandrababu) తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి(Tirupati)లో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ ఆదివారం (14.9.25న) సీఎం పాల్గొనాల్సి ఉంది.

Leave a Reply