వరసిద్ధి సన్నిధిలో  చిత్తూరు  ఎస్పీ  

కాణిపాకం ఆలయంలో పోలీసుల సందడి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని జిల్లా నూతన ఎస్పీ తుషార్ డూడీ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని  దేవస్థానం ఈ.వో  పెంచల కిషోర్ అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, డీఎస్పీ సాయినాథ్, సీ.ఐ శ్రీధర్ నాయుడు, ఎస్సై నరసింహులు యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply