Chennur | బారులు తీరిన ఓటర్లు..

Chennur | బారులు తీరిన ఓటర్లు..
Chennur, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం కొనసాగుతుంది. ప్రజలు ఓటు వేసెందుంకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రాలు పర్యవేక్షేస్తూ సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో ప్రచారాలు చేసుకుంటున్నారు.
