Champions Trophy | టాస్ ఒదినా ఈ మ్యాచ్ గెలుస్తాం !

టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్‌కు ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తెలిపాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టాస్ పెద్ద విషయమే కాదన్నాడు. గత మ్యాచ్ తరహాలోనే ఆడి విజయం అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *