Champions Trophy Finals | కోహ్లీ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

దుబాయ్ : ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో.. కివీస్ నిర్ధేశించిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా వ‌రుస‌గా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెన్ శుభ‌మన్ గిల్ (50 బంతుల్లో ఒక సిక్స్ 31) తొలి వికెట్ గా డగౌట్ చేరగా.. ఆ త‌రువాత వ‌చ్చిన కోహ్లీ (1) ఔట‌య్యాడు.

19.1వ ఓవ‌ర్లో బ్రేస్ వెల్ వేసిన బంతికి ఎల్బీడ్ల్యూ గా వెనుదిరిగాడు కోహ్లీ..

ప్ర‌స్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ (96) – శ్రేయస్ అయ్యార్ ఉన్నారు. 19.1 ఓవ‌ర్ల‌కు టీమిండియా స్కోర్ 106/2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *