Champions Trophy Finals | కివీస్ @100

దుబాయ్ : చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 100 ప‌రుగులు న‌మోదు చేసింది. ఇండియాతో జ‌రుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్య‌టింగ్ కు దిగిన కివీస్… 20 ఓవ‌ర్ల‌కు మూడు వికెట్లు కోల్పోయి 101 సాధించింది.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో డిరిల్ మిచెల్ (17)- టామ్ లాథ‌మ్ (12) ఉన్నారు.

Leave a Reply