దుబాయ్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో.. కివీస్ నిర్ధేశించిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా నాలుగో మరో వికెట్ కోల్పోయింది.
41.3వ ఓవర్లో మిచెల్ బ్రేస్ వెల్ వేసిన బంతికి క్యాచ్ ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (13) పాండ్యా ఉన్నారు. 41 ఓవర్లకు టీమిండియా స్కోర్ 203/5
భారత్ విజయానికి 50 బంతుల్లో 49 పురుగులు కావాల్సి ఉంది.