చల్లపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం…

చల్లపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం…

చల్లపల్లి, ఆంద్ర‌ప్ర‌భ : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చల్లపల్లి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయం వద్ద అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన సెంటర్లో మండలి వెంకట్రామ్, ఘంటసాల ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోట మురళి కృష్ణ, అనుమకొండ పూర్ణ చంద్రశేఖరరావు (ప్రెస్ పూర్ణ), పసుపులేటి రవికుమార్, బుల్లా కిషోర్, సుధాని నందగోపాల్, మిరియాల జితేంద్ర, మడమల రంజిత్, గంగిశెట్టి రాజేంద్ర, ఉరిమి మణికాంత్, రాయవరపు నాంచారయ్య, గోవాడ రాము, కంతేటి చంద్రశేఖర్, మత్తి మురళి, నల్లమోతు వీరయ్య తదితర జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply