Challapalli | బ్యాంకు ఉద్యోగుల ధర్నా

Challapalli | బ్యాంకు ఉద్యోగుల ధర్నా

Challapalli | చల్లపల్లి – ఆంధ్రప్రభ : వారానికి ఐదు రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ) ఆధ్వర్యంలో చల్లపల్లి స్టేట్ బ్యాంకు ముందు యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు ఉండాలని, తమ న్యాయమైన కోరికను అమలు చేయాలని నినాదలు చేశారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక,మొవ్వ మండలాలకు చెందిన అన్ని బ్యాంకుల యూనియన్ నాయకులు, సిబంది పాల్గొన్నారు.

Leave a Reply