CBI | మరోసారి విచారణకు టీవీకే చీఫ్ విజయ్

CBI | మరోసారి విచారణకు టీవీకే చీఫ్ విజయ్
CBI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీవీకే అధినేత విజయ్ దళపతి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. 2025 సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో 41మంది మృతిచెందారు. ఈ ఘటనలో ఇప్పటికే తొలిసారి విచారణకు హాజరైన విజయ్.. ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
