candidate | భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా…

candidate | భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా…

candidate | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కాచాపూర్ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి అన్నారు. మండలంలోని కాచాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి(Sarpanch candidate)గా పోటీలో ఉన్న పాలమాకుల జ్యోతి సంతోష్ కుమార్ తరపున గ్రామంలో ప్రచారం నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లాలో కాచాపూర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఇతర నాయకులు(leaders) చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply