BRS | అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు…

BRS | అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు…

BRS | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Nomination Process) రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ రోజు రఘునాథపల్లి మండలం యాపలగడ్డతండా సర్పంచ్ అభ్యర్థిగా రొయ్యల ఆంజనేయులు(anjaneyulu) నామినేషన్ వేశారు. గ్రామ బీఆర్ఎస్ నాయకుల(BRS leaders)తో కలిసి అశ్వరావుపల్లి నామినేషన్ కేంద్రంకు వెళ్లి నామినేషన్ సమర్పించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల, పరిష్కారానికి కృషి చెస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply