11వ వార్డులో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నిక ల్లో భాగంగా 11 వ వార్డు లో బీఆర్ ఎస్ అభ్యర్థి బత్తుల మానస మొక్షానందం శనివారం ప్రచారం చేశారువిస్తృత ప్రచారం చేశారు. అడుగడుగునా వార్డు ప్రజలు మానసకుజైకొడుతున్నారు.ఎక్కడ చూసిన మానస ఇళ్ళు ఇళ్ళు తిరుగుతూ కారు గుర్తుకు ఓటయ్యాలాంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వార్డు లో రోడ్లు డ్రైనేజిలు, నిర్మించేందుకు గెలిపిస్తే అన్ని విదాలుగాకృషి చేస్తానానన్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమం లో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లింగం పల్లి రాములు, చిప్పకుర్తిసరోజ, బొంతు బాస్కర్, బోగరవి, బాధావత్ శ్రీనివాస్, అల్లం పవన్, సల్లురి మహేశ్వరి, ధనుంజయ్,దొంత మణి, కంది గొండ బాలరాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply