బీఆర్ఎస్ నాయకుల పరామర్శ..

బీఆర్ఎస్ నాయకుల పరామర్శ..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు పర్లపల్లి వంశీ కృష్ణ తండ్రి పర్లపల్లి సాంబయ్య అనారోగ్యంతో ఇటీవల మరణించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఆది రఘు, బందెల. నరేష్, మండల ముఖ్య నాయకులు కొండ్ర. ఓదెలు వారి కుటుంబాన్ని కలిసి ప్రగాడ సానుభూతి తెలియజేసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మామిడి చేరాలు, మాజీ సర్పంచ్ శీలవంతుల మల్లయ్య, ముఖ్య నాయకులు వీరమైన కుమారస్వామి, వార్డు సభ్యులు కొండ రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply