బిఆర్ఎస్ ను ప్రజల ఆదరిస్తారు

బిఆర్ఎస్ ను ప్రజల ఆదరిస్తారు

ఆలేరు,ఆంధ్రప్రభ: ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ ను తప్పక ఆదరిస్తారని ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సిరమైన వెంకటేశ్ యాదవ్ చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో వివిధ వార్డులలో జరుగుతున్న బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ప్రజల నుండి తమ పార్టీ అభ్యర్థులకు ఆదరణ దక్కుతుందన్నది మాను ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రచ్చ రాం నరసయ్య, సీనియర్ నాయకులు కర్రె అశోక్, మొరిగాడి అశోక్ గౌడ్,శారాజీపేట మాజీ ఉప సర్పంచ్ కంతి మహేందర్ పాల్గొన్నారు.

Leave a Reply