BRS | ఏమ్మెల్యే కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

BRS | ఏమ్మెల్యే కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
- ఎమ్మెల్యే కోవ లక్ష్మి కి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు
BRS | జైనూర్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఇవాళ బి ఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,సర్పంచులు ఎమ్మెల్యే కొవ లక్ష్మికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరసుకోల సరస్వతి కలిసి శాలువాతో సన్మానించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారని బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు, మండల బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల,సహకార మాజీ చైర్మన్ కోడప హన్నుపటేల్, మాజీ సర్పంచ్ మడవి భీంరావు, మాజీ ఏంపిటిసి భగవంతరావు, బిఆర్ఏస్ పార్టీ ప్రతినిధులు కేంద్రే విశాల్, ఆత్రం శంకర్ కనక రాంజీ,జాటోథ్ రాహుల్, ముండే సతిష్,మెస్రం శ్రీకాంత్, మోహన్, పూసం మారు, మడవి నాగేష్, గేడం లక్ష్మ న్, మోహన్ పలువురు సర్పంచులు కోడప ప్రకాష్,ఆత్రం తులసి, మడవి కౌసల్య, కుమ్ర యశోద, సిడం విజయ,కుమ్రం భీంరావు, శ్రవణ్,తదితరులు పాల్గొన్నారు.
