Breaking | ఏసీబీ వలలో నాగిరెడ్డిపేట తహశీల్దార్

Breaking | ఏసీబీ వలలో నాగిరెడ్డిపేట తహశీల్దార్
Breaking | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ (Nagireddypet Tahsildar) శ్రీనివాస్ రావును ఆవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఒక వ్యక్తి నుండి లంచం రూపేణా డబ్బులు తీసుకుంటుంటుండగా ఏసీబీ అధికారులు (ACB officials) పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
