బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

శక్తిశాలి సంకల్పాల ద్వారానే ఆత్మ శక్తిశాలిగా తయారు అవుతుంది. మన సంకల్ప శక్తిని ప్రాపంచికమైన, నిరర్థకమైన ఆలోచనలతో ఖర్చు ప ఎడితే మనం శక్తిని కోల్పోతాము. ఎప్పుడైతే ఆలోచనలను శక్తిశాలిగా ఉంచుకోవాలని అవగాహన ఉంటుందో అప్పుడే మనం అంతరిక శక్తులను అనుభవం చేసుకొంటాము. ఇదే ఆధ్మాత్మిక పురుషార్థము. ఈ రోజు నేను శక్తిశాలి సంకల్పాలు చేస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *