వలల నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్తపరుచుకోండి.
ఇతరుల గురించిన ఆలోచనలు, ఇతరుల గురించిన విమర్శలు, స్వయం గురించి విమర్శలు, స్వయంపై అపనమ్మకము మొదలైనవి…. సమస్యను ఎక్కువగా చేసి చూడటము కూడా ఒక వలే. ఈ విధంగా చేస్తే మిమ్మల్ని ఈ వలల నుండి విముక్తి చేసుకోవచ్చు. పవిత్రమైన ఆలోచనలను మాత్రమే ఆలోచించడము (నీ అవినాశి ఆత్మ గురించి మరియు ఇతరుల గురించి)
మంచి భావనలను పెంపొందిచుకోవడము (ఇతరుల ప్రవర్తన ఎలా ఉన్నా), భగవంతుని స్మృతి కొనసాగిస్తూ ఉండటము (సత్యంగా ఉండగలగడము ).
ఒకవేళ ఏవరైనా వచ్చి నిన్ను అవమానపరిచినా, ముఖ్యంగా మరొకరి ముందు (వల), ఇలా ఆలోచించు, ”ఇది పరీక్ష”, అప్పుడు నువ్వు విముక్తి పొందుతావు. నిన్ను ఆధ్యాత్మికంగా ఉంచుతూ, దేనినీ లోపలకు తీసుకోనివ్వకుండా ఉం డే ప్రతి ఆలోచన నిన్ను వలల నుండి విముక్తి చేస్తుంది.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి