బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మనం ధృడంగా ఉన్నప్పుడు మనలోని బలహీనతలు వెళ్ళిపోతాయి. మనం శక్తిని పొందినప్పుడు మన పాత అలవాఉ మారతాయి. సౌరశక్తి లాగా ఇతరులకు దానిని సరఫరా చేయగలుగుతాము. ద్యాసను బాహ్య విషయాలతో కలవర పడడం నుంచి వెనుకకు మరల్చి స్వయం లోపలికి కేంద్రీకరించడం వలన మనలో బలాన్ని, శక్తిని పునరుద్ధరింప చేసుకొని ఒక విద్యుత్తు కేంద్రము లాగా ఆ కేంద్రీకరింపబడిన శక్తిని ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించవచ్చును. ఈ రోజు నేను స్వయాన్ని కేంద్రీకరించి బలాన్ని, శక్తిని ఉత్పత్తి చేస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *