Bondi Terror Mystory :   అబ్బా కొడుకులే

Bondi Terror Mystory :  అబ్బా కొడుకులే

ఆధారాలే తేలటం లేదు

క్రిమినల్​ కేసులు లేవు

ఎవ్వరితోనూ గొడవలు లేవు

ఒకరు పండ్ల వ్యాపారి

కొడుకు ఇటుక బట్టీల్లో కార్మికుడు

 ఉగ్ర లింకులపైనే అనుమానాలు

సిడ్నీ మారణ హోమం మిస్టరీ  

Bondi Terror Mystory ( ఆంధ్రప్రభ, సౌత్​ వేల్స్)​ యూదులకు అత్యంత ప్రీతిపాత్రం.. హనుక్కా వేడుకల తరుణంలో.. కాల్పులకు తెగబడిన ఇద్దరూ.. అబ్బాకొడుకులని తేలింది. ఇద్దరికీ నేర చరిత్ర లేదు.

  Bondi Terror Mystory
Bondi Terror Mystory

(No Criminal Hystory)  ఒకరు చిరు పండ్ల వ్యాపారి… కుమారుడు ఇటుక బట్టీల కార్మికుడు. (Bondi Terror Mystory ) మరి వీరిద్దరూ ISEA ప్రేరేపిత ఉగ్రవాదులేనా? ఒక వైపు  ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ( Astrelia PM Anthony Albanis)  ఈ దాడిని  శుద్ధ దుష్ట చర్య, యూదు వ్యతిరేక చర్య, సిడ్నీ  తీరంలో ఉగ్రవాద చర్య” అని అభివర్ధించారు.

Bondi Terror Mystory

  Bondi Terror Mystory
Bondi Terror Mystory

మరో వైపు సౌత్​ వేల్స్​ పోలీసుల దర్యాప్తులో.. తండ్రి  కొడుకుల కథలు   వేరేగా వినిపిస్తున్నాయి.  సాదిజ్​ అక్రమ్​. పాకిస్థానీ. ( Father pakisthani    1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు.   2001లో ఆస్ట్రేలియ యువతిని పెళ్లాడి  స్పౌజ్​  వీసా మార్చుకున్నాడు.  విదేశీ పర్యటనల అనంతరం , మూడుసార్లు రెసిడెంట్ రిటర్న్ వీసాలపై ఉన్నాడు. అక్రమ్ తల్లి ఇంట్లోనే ఉంటున్న తల్లిదండ్రులు, సమీపంలోని తన వృద్ధ తల్లిని చూసుకుంటున్నారు. అక్రమ్ కుటుంబం గతంలో కాబ్రా మట్టాలో నివసించింది. 2024లో  పశ్చిమ సిడ్నీలో త్రీ బెడ్‌రూమ్‌  ఇంటిని  కొనుగోలు చేశాడు. తన ఇద్దరు కుమారులు నవీద్​, వెరీనా, మరో కుమార్తె (22)తో కలిసి ఉంటున్నాడు.

  Bondi Terror Mystory
Bondi Terror Mystory

Bondi Terror Mystory నవీద్ ఇటుక కార్మికుడు.

సాజిద్​ ఏనాడు .  హింసకు పాల్పడలేదు. కనీసం ఎవ్వరినీ బెదిరించలేదు. అని సౌత్​ వేల్స్​ పోలీసులు చెబుతున్నారు. ఇక నవీద్​ విషయానికి వస్తే, నవీద్ ఆస్ట్రేలియాలో (Navid Astralian) పుట్టాడు. కాబ్రామట్టా హైస్కూల్లో చదువుకున్నాడు.  అతడికి చాలా మంది స్నేహితులు ఉన్నారు.  కానీ  అంతంత మాత్రంగా కలసి మెలసి తిరిగేవాడు.  ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడం లేదు. అతడికి చేపల వేట ఇష్టం,  స్కూబా డైవింగ్, ఈత,    వ్యాయామం అతడి హాబీస్​.  పశ్చిమ సిడ్నీలోని హెకెన్‌ బర్గ్‌లో అరబిక్   ఖురాన్   బోధించే అల్- మురాద్ ఇన్‌ స్టిట్యూట్‌లో (Al Murad Inistitute)    ఖురాన్ అధ్యయనాలలో ఉత్తీర్ణుడయ్యాడు.  2022 సోషల్ మీడియా ఈ పోస్ట్‌ ను అక్రమ్ ట్యాగ్ చేశాడు. నవీద్ ఇటుక కార్మికుడు. (Bricks Worker)  అతను పని చేసిన కంపెనీ దివాలా తీసింది.  నెలల  రోజుల కిందట  ఉద్యోగం కోల్పోయాడు.

Bondi Terror Mystory
Bondi Terror Mystory

Bondi Terror Mystory

నవీద్​ వ్యక్తిత్వం గురించి తల్లి వెరీనా ఆశ్చర్యకర విషయాలు తెలిపింది. “అతని దగ్గర తుపాకీ లేదు. అతను బయటకు   వెళ్ళడు. అతను స్నేహితులతో కలవడు . తాగడు, స్మోకింగ్​ ఇష్గపడడు, చెడు ప్రాంతాలకు  వెళ్ళడు … కేవలం  పనికి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, వ్యాయామానికి    వెళ్తాడు, అంతే”  “ఎవరైనా నా కొడుకు లాంటి కొడుకు కావాలని కోరుకుంటారు … అతను (Good Boy) మంచి బాలుడు.”  అని తల్లి వెరీనా (Verina)  గొల్లుమంది.  ఆదివారం   నాకు ఫోన్ చేశాడు, అమ్మా,  ఇప్పుడే ఈతకు వెళ్ళాను.   స్కూబా డైవింగ్ కి వెళ్ళాను, అని చెప్పాడని తల్లి వెరీనా కన్నీళ్లు పెట్టింది.

Bondi Terror Mystory : ఇక్కడే అనుమానం

Bondi  Terror Mystory

CCTV ఫుటేజీ ప్రకారం,  సాజిద్ , నవీద్ 103  బ్రైటన్ అవెన్యూ, క్యాంప్సీ నుండి బయటకు వచ్చారు.  వెండి హ్యాచ్‌ బ్యాక్ డ్రైవర్ సీటులోకి ఎక్కే ముందు కారు వెనుక భాగంలో ఏదో సర్దుబాటు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కారు  తూర్పు వైపు 40 నిమిషాల ప్రయాణం సాగింది.  మరో 50  నిమిషాల లోపు బోండి బీచ్ తొలి కాల్సలు ప్రారంభమయ్యాయి.    కాల్పులకు ముందు వారిద్దరి బస చేసిన విడిది ఇంటిలో.. ఉగ్రవాద ఆధారాలు లభించాయి.  

Bondi Terror Mystory  ఎక్కడకు వెళ్లారు, ఎందుకు సందర్శించారు

 ఇస్లామిక్ తీవ్రవాదానికి నిలయంగా పేరుగాంచిన  ఫిలిప్పీన్స్ (Phillipines)  పర్యటన నుంచి  తిరిగి వచ్చిన ఈ జంట వాస్తవానికి క్యాంప్సీలోని (Campsie) ఒక చిన్న  ఇంట్లో ఉన్నారు.  రాత్రి పూట ప్రయాణికులకు అద్దెకు గదులు ఇచ్చే ఇంట్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  నవంబర్‌లో ఈ తండ్రికొడకులు  ఎక్కడకు వెళ్లారు, ఎందుకు సందర్శించారు?  అనే అంశాలపై ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బోండిలోని దొరికిన  కారులో నల్లటి IS  జెండా, ఇంప్రూవైజ్డ్ ( IED) పేలుడు పరికరాలు దొరికటంతో తండ్రి కొడుకులకు  ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో లింకులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.   

Bondi Terror Mystory
Bondi Terror Mystory

Bondi Terror Mystory

ఉగ్రవాద సంస్థకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఈస్ట్  ఆసియాను  2017 లో  ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది.  “ISEA ఆస్ట్రేలియా మధ్య ఎటువంటి సంబంధాలు లేవు.  ఫిలిప్పీన్స్‌లోని ఆస్ట్రేలియన్లు ఉగ్రవాద గ్రూపుల మధ్య గతంలో సంబంధాలు ఉన్నాయి. బోండీ బీచ్​ లో పోలీసులు  నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  సోమవారం మధ్యాహ్నం క్యాంప్సీలోని అద్దె ఇంటి నుండి మరో  రెండు ఆయుధాలను  స్వాధీనం (Arms Seized) చేసుకున్నారు. ఈ స్థితిలోనే తండ్రి కొడకులిద్దరికి ఉగ్ర లింకులు ఉన్నట్టు ఓ నిర్ణయానికి వస్తున్నారు.  

Bondi  Terror Mystory

Bondi Terror Mystory ఇప్పుడు పోలీసుల  అదుపులో

సాజిద్ అక్రమ్ (50) కాల్పుల్లో చనిపోగా  కుమారుడు నవీద్ (24) నేరస్థలిలోనే గాయాలతో  దొరికాడు.    ఇప్పుడు పోలీసుల  అదుపులో ఉన్నాడు.   సిడ్నీలోని యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని తండ్రి కొడుకు జరిపిన కాల్పుల దాడి ఓ ఉగ్రవాద చర్యగా   ఆధారాలు లభించాయని అధికారులు చెబుతున్నా.. అనుమానితుల భావజాలంపై ఖచ్చిత నిర్ణయాన్ని ప్రకటించటం లేదు.

Bondi Terror Mystory పతాకం  అవగతనం

దేశ చరిత్రలో అత్యంత కిరాతక  హంత్యాకాండకు ఆస్ట్రేలియా విలవిలలాడుతోంది.  ఈ ఉదయం ఆస్ట్రేలియా అంతటా జాతీయ జెండాలను (Flog Half Hosted)  అవగతనం చేశారం.      ఉద్దేశపూర్వకంగా యూదుల సమాజాన్ని లక్ష్యంగా ఈ దాడి జరిగిందని    ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు.  సోమవారం   బోండి పెవిలియన్ వద్ద గుమిగూడిన ఆస్ట్రేలియన్లు  సంతాప సభాస్థలిపై అంజలి ఘటించి నివాళులర్పించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండి  మృతులకు నివాళి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Bondi Terror Mystory
Bondi Terror Mystory

Bondi Terror Mystory మృతుల్లో పదేళ్ల బాలిక

ఈ సామూహిక హత్యాకాండలో  15 మంది మరణించారు. 26 మంది  ఆసుపత్రిలోనే ఉన్నారు, వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రవాద దాడిలో పదేళ్ల మటిల్డా (10 Years Girl)  అతి పిన్న వయస్కురాలు. హోలో కాస్ట్  కు చెందిన అలెక్స్ క్లీట్‌మన్, వ్యాపారవేత్త రూవెన్ మోరిసన్, మాజీ పోలీసు అధికారి పీటర్ మీగర్, తాత టిబోర్ వీట్జెన్   అంకితభావంతో నిచేసే స్వచ్ఛంద సేవకురాలు మరికా పోగానీ (Social volunteer)  (82) మరణించారు. ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. వీరిలో   కానిస్టేబుల్ స్కాట్ డైసన్‌ , మరొకరు ప్రొబేషనరీ కానిస్టేబుల్​ అని సమాచారం.

Bondi Terror Mystory
Bondi Terror Mystory

click here to read | bharat no1 | దేశం ప్రతిష్ట పెంచేలా

click here for more

Leave a Reply