bharat no1 | దేశం ప్రతిష్ట పెంచేలా

bharat no1 | దేశం ప్రతిష్ట పెంచేలా
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్.. ఈ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం పశ్చిమాసియాతో సంబంధాలు బలోపేతం చేయడం.. అలాగే ఆఫ్రికాతో సహకారం పెంచడం.. దీని వలన వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో మరింతగా శక్తివంతమైన దేశంగా అగ్రస్థానంలో మన దేశాన్ని నిలబెట్టడం సాధ్యమౌతుందని చెప్పచ్చు.
bharat no1 పర్యటన షెడ్యూల్:

జోర్డాన్ (డిసెంబర్ 15-16) : జోర్డాన్ రాజు అబ్దుల్లా ఈఈ ఆహ్వానం మేరకు మోడీ అక్కడకు వెళుతున్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా.. రాజు, మోడీ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇండియా, జోర్డాన్ మధ్య కొన్నింటికి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఫార్మా, ఇంజినీరింగ్, అగ్రకల్చర్, నీటి భద్రత, టెర్రరిజం, శాంతి తదితర విషయాల గురించి చర్చించనున్నారు.
ఇథియోపియా (డిసెంబర్ 16-17) : ఇథియోఫియా ప్రధాని అబీ అహ్మద్ ఆలీ ఆహ్వానం మేరకు మోడీ అక్కడకు వెళుతున్నారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. గ్లోబల్ సౌత్ భాగస్వాములగా స్నేహం, సహకారం పెంచడం. కాఫీ దిగుమతి, ఐటీ ఎక్స్ పోర్ట్స్ డెవలప్ మెంట్, టెక్నాలజీ తదితర అంశాలను చర్చించనున్నారు. ఇథియోఫియా ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ కావడంతో ఆఫ్రికాతో సంబంధాలు బలపడతాయి.
ఒమన్ (డిసెంబర్ 17-18): ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోడీ అక్కడ వెళుతున్నారు. ఈ పర్యటనలో ఇండియా, ఒమన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ జరగనుందని సమాచారం. దీనికి సంబంధించి సంతకాలు జరగడం లేదా.. ప్రకటించడం కానీ జరగచ్చు. దీని వలన వాణిజ్యం, పెట్టుబడులు, మార్కెటింగ్ యాక్సెస్ గణనీయంగా పెంచుతుంది.
bharat no1 | భారత్ ప్రాబల్యం మరింతగా పెంచనుంది.
మోడీ ప్రభుత్వం అనుక్షణం అభివృద్ది గురించే ఆలోచిస్తూ ముందుకు వెళుతుంది. అసలు తీరిక అనేది లేకుండా మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ.. దేశాన్నిమరింతగా అభివృద్ది వైపు నడిపించేందుకు తపిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న పర్యనటలో ఒమన్‌తో ఛేఫా ప్రధాన హైలైట్ గా నిలవనుంది.. ఇది గల్ఫ్ ప్రాంతంలో భారత్ కు అతి ముఖ్యమైనదని చెప్పచ్చు. అలాగే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో భారత్ ప్రాబల్యం మరింతగా పెంచనుంది. మొత్తానికి మోడీ ప్రపంచ మొత్తం తిరుగుతూ దేశం మీసం మేలేసేలా.. నెంబర్ 1 గా నిలబెట్టేలా కృషి చేస్తుండడం విశేషం.
click here to read ప్రపంచం ఫిదా