B form | మోత్కూర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ అభ్యర్థులు వీరే …!

B form | మోత్కూర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ అభ్యర్థులు వీరే …!

  • మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ చేతుల మీదుగా పార్టీ బి ఫామ్ ల పంపిణీ

B form | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో బీఆర్ ఎస్ పార్టీ 12 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ఈ రోజు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ బీ ఫామ్ లను అభ్యర్థులకు స్వయంగా పంపిణీ చేశారు.

బీఆర్ ఎస్ అభ్యర్థులు వీరే…

1వ వార్డు చొల్లేటి నరేష్
2వ వార్డ్ మర్రి మరియమ్మ
3వ వార్డు సుల్తాన్ స్వామి
4వ వార్డు కొండ శోభ సోoమల్లు
5వ వార్డు కోక రేణుక బిక్షం
6వ వార్డు దాసరి తిరుమలేష్
7వ వార్డు దొంతోజు శ్రీలత శ్రీనివాస్
8వ వార్డు కూరపాటి జయమ్మ రాములు (సిపిఎం)
9వ వార్డు మన్నే భీమయ్య
10వ వార్డు నల్ల మధు
11వ వార్డు పసల మరియన్న
12వ వార్డు కూరెళ్ల పద్మ పరమేష్

Leave a Reply