Avanigadda | దివిసీమ ప్రగతి ప్రదాత ఎంవీ కృష్ణారావు

Avanigadda | దివిసీమ ప్రగతి ప్రదాత ఎంవీ కృష్ణారావు
- నంగేగడ్డ జనసేన పార్టీ నాయకులు సనకా ఆదిశేషు
- ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు
Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమ ప్రగతి ప్రదాత ఎంవీ కృష్ణారావు అని నంగేగడ్డ జనసేన పార్టీ నాయకుడు సనకా ఆదిశేషు అన్నారు. తెలుగు జాతి రత్నం, దివిసీమ పునర్నిర్మాత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈ రోజు అవనిగడ్డ వంతెన సెంటరులోని ఎంవీ కృష్ణారావు విగ్రహానికి నంగేగడ్డ జనసేన పార్టీ నాయకులు సనకా ఆదిశేషు, కోసూరు నాగేంద్రం, సనకా మారుతి, సనకా నాగ బసవయ్య, యుగంధర్, నాగరాజు, రవితేజ, మిరియాల వేణు, అందే కిరణ్, కోసూరు నాగేశ్వరరావు, మిరియాల రుమావతి, కోసూరు ఆనంద్, విస్సంశెట్టి ప్రసాద్, సనకా చైతన్య, బావిరెడ్డి శేషారావు, బండ్రెడ్డి లక్ష్మణ, సనకా శ్రీనివాసరావు, కోసూరు పద్మజ, వనజ, మిరియాల వెంకటశివ నివాళులు అర్పించారు.

మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ అవనిగడ్డ, మోపిదేవి మండలాల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, నడకుదుటి జనార్ధనరావు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జనసేన పార్టీ కోడూరు మండల నాయకులు రెడ్రౌతు కృష్ణబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, యర్రంశెట్టి సుబ్బారావు, రాజశేఖరస్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానేపల్లి కోటయ్య, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, టీసీ అధ్యక్షుడు రేపల్లె రవీంద్ర, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, దేవస్థానం డైరెక్టర్లు మత్తి శివపార్వతి, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, మాజీ డైరెక్టర్ విశ్వనాధపల్లి పాప, కూటమి నాయకులు బండే రాఘవ, బచ్చు శ్రీహరి, సిద్ధినేని అశోక్ నాయుడు, కమ్మిలి సాయిభార్గవ, డేగల రాఘవ, మండలి శివప్రసాద్, పిరాటి బలరాం, బాలు శ్రీనివాస్, సిద్ధాబత్తుల హరినాధబాబు, లింగం బాబూరావు, అడపా వెంకటేశ్వరరావు, ముళ్లపూడి శ్రీను, కూరాకుల శివప్రసాద్, ఆకుల సీతామహాలక్ష్మి, బాలమ్మ, గరికపాటి హరిబాబు, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, పుల్లగోరు రాజేంద్ర, మండలి రామ్మోహన రావు, భోగాది బాలకృష్ణ, గుగ్గిలం శ్యాంకుమార్, బడే సుబ్బారావు, షేక్ మొగల్ మురాద్ బేగ్, బాబావలీ, వాహేదుల్లా, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, దామెర్ల సతీష్, యాసం శ్రీరాములు, మెగావత్ గోపి, మైలా హరిబాబు, కంచర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
