At home | ఏపీ లోక్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

At home | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రిపబ్లిక్‌డే సందర్భంగా ఏపీ లోక్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం చంద్రబాబు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

CLICK HERE TO READ MORE : Survey | ఏపీలో ఫిబ్రవరి 10వరకు సర్వే