Army |నేడే ఆర్మీ డే..

నేడే ఆర్మీ డే..

ఆర్మీ దినోత్సవం సందర్భంగా సైనికులకు సన్మానం

Army |వెల్దండ, ఆంధ్రప్రభ : నేడు ఆర్మీ దినోత్సవ సందర్భంగా నాగర్ కర్నూల్ కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి తల్లిదండ్రులకి సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సమీపంలో ఉదయం 10 గంటలకి సన్మానాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో ప్రణాలకు సైతం లెక్క చేయకుండా దేశాన్ని, దేశ ప్రజలను, రక్షిస్తున్న సైనికుల‌కు ఆర్మీ దినోత్సవం సందర్భంగా ముందస్తు వందనాలు తెలియజేశారు. అనంతరం సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరుగుతుందని సైనిక సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వార్డు సభ్యులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొనాలని అన్నారు.

Leave a Reply