AP | పైడమ్మ అమ్మవారి దర్శనం..

AP | పైడమ్మ అమ్మవారి దర్శనం..

AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలో కొలివుదీరిన శ్రీ పైడమ్మ అమ్మవారిని ఇటీవలే అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన దాసరి శివ నాగరాజు, పైడమ్మ అమ్మవారి ఆలయానికి ఈవోగా పని చేసి ఇటీవలే బదిలీ పై వెళ్లిన తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో జీ. వెంకట కృష్ణారావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయునందనరావు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయం విశిష్టతలను తెలియజేశారు.

Leave a Reply