వెలగపూడి – బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఎంపిక చేసింది. కూటమి పోత్తులో భాగంగా బిజెపికి ఒక సీటును చంద్రబాబు కేటాయించారు.. దీంతో ఆ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.. ఇక నేడు సోము వీర్రాజు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.