ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాలు విడుదల..

ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. నెలల తరబడి అభ్యర్థులు ఆతృతగా ఎదురు చూసిన ఈ ఫలితాలను మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి సోమవారం ప్రకటించారు. ఫలితాలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా మార్కులు, ఎంపిక స్థితి చెక్ చేసుకోవచ్చని కృష్ణారెడ్డి తెలిపారు.

Leave a Reply