AP | పట్టాలు తప్పిన రైలు బోగీలు..

AP | పట్టాలు తప్పిన రైలు బోగీలు..

AP, నాగులుప్పలపాడు, ఆంధ్రప్రభ : మండలంలోని అమ్మనబ్రోలు గ్రామ సమీపంలో గల రైల్వే స్టేషన్ నందు బిట్రగుంట నుండి విజయవాడ వైపు ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు ప్రమాదవశాత్తు శుక్రవారం నాడు ఉదయం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని రైల్వే శాఖ వారు మరమ్మత్తులను వెంటనే చేపట్టి ట్రాక్ లైన్ లను క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply