నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఆదివారం గుడివాడ ప్రాంతానికి చెందిన పి. పిచ్చంశెట్టి రూ. 1,00,000/- విరాళాన్ని అధికారులకు కలిసి అందజేశారు వీరికి అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను దాతకు అందజేశారు.

Leave a Reply