యాదగిరిగుట్ట కలెక్టర్‌గా అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట ప్రతినిధి , ఆంధ్రప్రభ ; 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన హన్మంతరావు దేవదాయ శాఖ డైరెక్టర్‌గా, గోదావరి పుష్కరాల ఇంచార్జ్ గా నియమితులయ్యారు.

Leave a Reply