వరంగల్ : వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. అర్చన అనే మహిళా కానిస్టేబుల్ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాజీపేట దర్గా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 2022లో వివాహం, కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మానసిక వేదన పడుతున్నారు అర్చన. మరోవైపు.. పెళ్లి కావడం లేదని ఇటీవల నిలిబండ తండాలో నీలిమ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది.
Warangal | మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
