Andhraprabha | ఆంధ్రప్రభ మరింత ఎదగాలి….

Andhraprabha | ఆంధ్రప్రభ మరింత ఎదగాలి….

Andhraprabha | వికారాబాద్, ఆంధ్రప్రభ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ మరింత ఎదగాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం వికారాబాద్ పిసి ఇంచార్జ్ ఫ్యాట రవి ఆంధ్రప్రభ డైరీ ని కమిషనర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి మాట్లాడుతూ… 1938 నుండి సుదీర్ఘకాలంగా నిలబడుతున్న ఆంధ్రప్రభ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదగడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Andhraprabha |

Leave a Reply