Allapalli | గడప గడపకు ప్రచారం..

Allapalli | గడప గడపకు ప్రచారం..

Allapalli, ఆంధ్రప్రభ : మండల, గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పూనేం నగ్మాకు ఉంగరం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి ఒక్కసారి అవకాశం కల్పిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తానంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాత్రిపగలు తేడా లేకుండా గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. గతంలో పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో.. కోట్లు, లక్షల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులకు సంబందించి ఓటర్లకు క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు.

Leave a Reply