AP | ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ బాధ్యతలు

అమరావతి : ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, అభినందనలు తెలిపారు. అలాగే ఐజేయు కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడ‌బ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, పలువురు ఏపీయూడ‌బ్ల్యూజే నేతలు, జర్నలిస్టులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply