Alair | ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు

Alair | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో పోటీలలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి,7 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి బీజని బాలమణి భాస్కర్,3వ వార్డు లో బిజెపి అభ్యర్థి చిలుకూరి శాంతి రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సందిల సురేష్ గౌడ్, 5 వ వార్డులో బిజెపి అభ్యర్థి పాశికంటి సంపత్, 8 వార్డులో బిజెపి అభ్యర్థి బొట్ల సంపత్, 6 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అంగడి అంజనేయులు ఓటేశారు.

Leave a Reply