Administrative | తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ..
Administrative | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి(Mother of Telangana) విగ్రహాన్ని ఈరోజు జిల్లా అటవీ శాఖాధికారి పద్మజారాణి ఆవిష్కరించారు..
ఈకార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్(Administrative) అధికారి జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

