తంగళ్ల పల్లి వద్ద ప్రమాదం..
కరీంనగర్, కోరుట్ల టౌన్, ఆంధ్ర ప్రభ : రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్(Padmanagar) శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు(Cars) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జగిత్యాల(Jagityala) జిల్లా కోరుట్ల(Korutla) పట్టణానికి చెందిన శ్రీధర్(Sridhar) అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన భార్య లక్ష్మి గాయాలయ్యాయి.
రాత్రి హైదరాబాద్(Hyderabad) నుంచి కోరుట్ల(Korutla)కు వస్తుండగా జరిగిన ప్రమాదం జరిగింది. గాయపడిన లక్ష్మిని ఆసుపత్రి లో చేర్పించారు. పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.