ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు నగరం (Nellore city)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద భారత్ బెంజ్ వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనదారులను, చిరు వ్యాపారులను ఢీకొనడంతో ముగ్గురు (three) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.
